అర్ధరాత్రి వరకు పబ్బుల హంగామా.. నాలుగు పబ్ లపై కేసు

అర్ధరాత్రి వరకు పబ్బుల హంగామా.. నాలుగు పబ్ లపై కేసు

జూబ్లీహిల్స్ లోని పలు పబ్బులపై దాడులు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పబ్ నిర్వాహకులు అనుమతులు లేకుండా డాన్స్ ఫ్లోర్ ని తెరిచారని చెప్తున్నారు. కరోనా నిబంధనలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నారని.. మాస్కులు ధరించకుండానే పబ్బుకు వచ్చినవారికి సర్వీస్ చేస్తున్నారంటున్నారు పోలీసులు. నో మాస్క్ నో ఎంట్రీ విధానానికి స్వస్తి చెప్పడంతో.. నాలుగు పబ్ లపై ఆకస్మికంగా దాడులు జరిపారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. తబులా రస, ఎయిర్ లైవ్, కెమిస్ట్రీ, యామ్ నేసియా పబ్ లపై కేసులు నమోదు చేశారు.

దోమలపై బల్దియా ఫాగింగ్ ఆపరేషన్

దేశంలో లక్షా25 వేలు దాటిన కరోనా మరణాలు