జెనీవా: మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) అనుమతి ఇచ్చింది. ఈ వ్యాధిపై పోరాటంలో ఇది కీలక అడుగు అని పేర్కొంది. ఈ టీకాను బవేరియన్ నార్డిక్ సంస్థ అభివృద్ధి చేయగా.. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ రివ్యూ చేసింది. ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వాలతో పాటు గావీ, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు గానీ కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతం వీటి ఉత్పత్తి పరిమిత సంఖ్యలోనే జరుగుతోంది. ఈ వ్యాక్సిన్ను శీతల పరిస్థితుల్లో నిల్వ చేయాలి. 4 వారాల వ్యవధిలో 2 డోసుల్లో ఇవ్వాలి. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వొచ్చు. ఒక్క డోస్ వేసినప్పుడు టీకా 76 శాతం , రెండు డోసులు వేసినప్పుడు 82 శాతం ప్రభావాన్ని చూపినట్టు తేలింది.
మంకీపాక్స్ టీకాకు WHO గ్రీన్ సిగ్నల్
- విదేశం
- September 14, 2024
లేటెస్ట్
- మహిళ కడుపులో 5 కిలోల కణితి
- తీవ్రవాయుగుండం..ఏపీలో రెండు రోజులు అతిభారీ వర్షాలు
- హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేం...ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది: హైకోర్టు
- టాటా పెట్టుబడులతో 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు : ఎన్ చంద్రశేఖరన్
- మౌంట్ పతల్స్ పర్వతంపై తెలంగాణ విద్యార్థి
- సంతానం లేని వారికి గుడ్ న్యూస్.. గాంధీలో ఐవీఎఫ్ సేవలు
- శాటిలైట్ స్పెక్ట్రమ్ను వేలం వేయం : మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా
- 14 రోజుల్లో రూ.1,285 కోట్ల లిక్కర్ సేల్స్
- ఆకలిలో ప్రజలను విశ్వగురువు చేశారు.. మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్
- దివ్యాంగులు ఏదైనా సాధించగలరు
Most Read News
- ఆల్ టైం హైకి చేరిన బంగారం ధరలు.. 10గ్రాములు ఎంతంటే..
- క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..
- తెలంగాణలో విస్తరించి ఉన్న ఖనిజాలు..జిల్లాల వారీగా
- Samantha: క్రేజీ న్యూస్.. కాంబో అదిరింది.. సమంత మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో!
- ఆధ్యాత్మికం : మహా భారత యుద్ధంలో 13వ రోజు ఏం జరిగింది.. ఆ రోజు అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు..!
- అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
- ఒక్కరోజులోనే 400 రన్స్ చేసే వారిని ఎందుకు ఆపాలి.?: గంబీర్
- గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : ఈ నెల 21 నుంచి మెయిన్స్
- రజనీకాంత్ ఇంటి చుట్టూ భారీగా వరదనీరు..
- IND vs NZ 2024: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారత్ తుది జట్టు ఇదే