ప్రతిపక్ష ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రయారిటీ ఇస్తున్నారట..!

ప్రతిపక్ష ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రయారిటీ ఇస్తున్నారట..!

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులున్నచోటే పనులవుతాయి. వేరే వాళ్లున్న చోట ఏ పనీ కాదు. ప్రతిపక్ష నేతలను తమ పార్టీలోకి లాక్కోవడానికి నిధుల అంశాన్నే అస్త్రంగా వాడతారనే విమర్శలు ఉన్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఒకట్రెండు నియోజకవర్గాలలో మంత్రుల సిఫార్సు కంటే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రయారిటీ ఇస్తున్నారట. ఇలా లెటర్ పంపగానే.. అలా అప్రూవల్ వస్తోందట. ఆ కథేంటో చూద్దాం రండి. 

మరిన్ని వార్తల కోసం.. 

విరాటపర్వం ట్రైలర్ అదుర్స్

కోడింగ్ లో నలుగురు భారత విద్యార్థుల సత్తా