భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోలో ఘటన

భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్.. బహదూర్‌‌పురా పోలీస్ స్టేషన్  పరిధిలోలో ఘటన

ఓల్డ్​సిటీ, వెలుగు: బహదూర్‌‌పురా పోలీస్ స్టేషన్  పరిధిలో ఈ నెల 7న భార్యను హత్య చేసిన సులేమాన్  సయీద్  అలియాస్  సులేమాన్ ను గురువారం అరెస్ట్  చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు ఫలక్​నుమా ఏసీపీ ఎంఏ జావీద్​ తెలిపారు. భార్య నిషాద్ ఫాతిమాను నిందితుడు కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పేర్కొన్నారు.