రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెంకట్ రెడ్డిపై ఎఫెక్ట్ చూపిస్తుందా..?

రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెంకట్ రెడ్డిపై ఎఫెక్ట్ చూపిస్తుందా..?

రాజకీయాల్లో చాలా పరిణామాలు జరుగుతుంటాయి. ఒకే కుటుంబం వారు వేర్వేరు పార్టీలో ఉండొచ్చు. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పుడే ఒకరు తీసుకునే నిర్ణయాలు ఇంకొకరిపై ఎఫెక్ట్ చూపించే ఛాన్సుంది. అందుకే ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ముందుగానే బయటకొచ్చి వివరణ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. కానీ ఫ్యామిలీలో కీలకపరిణామం జరిగినా.. ఓ లీడర్ మాత్రం నోరు ఎందుకు తెరవడం లేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.