ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలుపొందిన సర్పంచులు వీరే..

ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో గెలుపొందిన సర్పంచులు వీరే..

మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారంతో ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు. కౌంటింగ్ అనంతరం విజేతలను ప్రకటించారు. మండలాలవారీగా గెలిచిన సర్పంచులు జాబితాను అధికారులు ప్రకటించారు.

హుజూరాబాద్ మండలం: ఇమ్మడి దయాకర్(అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్), బాషబోయిన శ్రీనివాస్(బొత్తలపల్లి), చల్లూరి చిరంజీవి(చిన్నపాపయ్యపల్లి), తాళ్లపల్లి స్వప్న వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(జూపాక), ములుగు సంధ్యారాణి(కనుకులగిద్ద), వేల్పుల కుమార్(మందాడిపల్లి), కట్కూరు మల్లారెడ్డి(రాజాపల్లి), కుంట అరుణ(రంగాపూర్), అన్నాడి మాధవి(తుమ్మనపల్లి), పత్తి అనితా కృష్ణారెడ్డి(వెంకట్రావుపల్లి), వంతడుపుల కస్తూరి(చెల్పూర్), ముప్పు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(కందుగుల), పెరుమాండ్ల హైమ(కాట్రపల్లి), మంతెన సుమలత(పోతిరెడ్డిపేట), కత్తుల రాజు(పెద్దపాపయ్యపల్లి), కందాల శ్రీలత(ధర్మరాజుపల్లి),  ముషం సంగీత(రాంపూర్),  కోడిగూటి ప్రవీణ్(శాలపల్లి ఇందిరానగర్), కల్వల సంపత్ కుమార్(సింగాపూర్), పోలసాని రామారావు(సిరసపల్లి).

జమ్మికుంట మండలం: కౌడి కుమారస్వామి(అంకుసాపూర్), తోట కవిత(గండ్రపల్లి), కవ్వంపల్లి సంపత్(నగురుం), కటకం మమత(నాగారం), అబ్బరగొండ నిర్మల(పాపయ్యపల్లి), రాసపల్లి కోమల(శంభునిపల్లి), మడికొండ సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు(శాయంపేట), గరిగంటి శ్రీధర్(విలాసాగర్), పసుల తిరుమల(మడిపల్లి), రాచపల్లి వనజ(బిజగిరీషరీఫ్), గట్టు హేమలత(జగ్గయ్యపల్లి), పర్లపల్లి విజయ్(మాచనపల్లి), కప్పల పోచయ్య(నాగంపేట్), గాజినేని లక్ష్మి(పాపక్కపల్లి), ఎగిత పద్మ(పెద్దంపల్లి), రాజారాం(సైదాబాద్), జక్కే కిరణ్(తనుగుల), కొండా అర్జున్(వావిలాల), పోల్సాని రవి(వెంకటేశ్వర్లపల్లి), కందికట్ల మధుసూదన్(కోరపల్లి). 

వీణవంక మండలం: సరోజ మధుకర్ రెడ్డి(మల్లన్నపల్లి, ఏకగ్రీవం) సరోజన రాజారాం(ఎలబాక), అప్పాల తిరుమల(కిష్టంపేట), ముదగోని తిరుపతి(శ్రీరాములపేట), అందె శ్రీమతి(వల్భాపూర్), జడల శ్రీకాంత్(హిమ్మత్ నగర్), కొలిపాక రజిత(మల్లారెడ్డిపల్లి), తనుకు సంధ్య(గంగారం), జడల నాగరాజు(నర్సింగాపూర్), చొప్పరి సారమ్మ సారయ్య(బేతిగల్), యాసర్ల శ్రీనివాస్ (దేశాయిపల్లి), గజ్జల మొగిలి(పోతిరెడ్డిపల్లి), బావు సంపత్(బొంతుపల్లి), పూదరి రమ్యకృష్ణ(కోర్కల్), కర్ర విజయభగవాన్ రెడ్డి(రెడ్డిపల్లి), మండల కుమార్(బ్రాహ్మణపల్లి), మాతాజీ(నర్సింహులపల్లి), దూడపాక త్రివేణి(రామకృష్ణాపూర్), దాసరపు సరోజన(వీణవంక), గాజుల శంకర్(గన్ముకుల), మెతుకు కోమల్ రెడ్డి(ఇప్పలపల్లి), మహాకళ ఉమ(కనపర్తి), దాట్ల వీరస్వామి(కొండపాక), గెల్లు శ్రీనివాస్ యాదవ్(లస్మక్కపల్లి), సరోజన మధుకర్ రెడ్డి(మల్లన్నపల్లి), రామోజీ చంద్రమౌళి(మామిడాలపల్లి), రామిడి సంపత్ రెడ్డి(చల్లూరు).

ఇల్లందకుంట మండలం: ఏలేటి నిర్మల(బోగంపాడు, ఏకగ్రీవం), గడ్డి శ్రీనివాస్(గడ్డివానిపల్లి), చింతం శ్రీలత(వాగొడ్డు రామన్నపల్లి), మర్రి శ్రీనివాస్ రెడ్డి(మర్రివానిపల్లి), చర్లపల్లి శ్రీనివాస్(బూజునూర్), మూడేడ్ల కుమారస్వామి(చిన్నకోమటిపల్లి), రామంచ సంపత్(కనగర్తి), ముష్కె రేణుక కుమార్(లక్ష్మాజిపల్లి), పసునోటి శ్రీనివాస్(మల్లన్నపల్లి), భూష అశోక్(రాచపల్లి), తొడేటి శ్రీనివాస్(టేకుర్తి), సప్పి మాధవి(వంతడుపుల), బైరెడ్డి వెంకటరమణారెడ్డి(పాతర్లపల్లి), కోరకండ్ల స్వరూప(మల్యాల్), బక్కతట్ల లక్ష్మి(సీతంపేట), రేణిగుంట్ల శ్యామలకుమార్(సిరిసేడు), గుత్తికొండ రమ్య(శ్రీరాములపల్లి), దార సురేశ్​(ఇల్లందకుంట).

సైదాపూర్ మండలం: సైదాపూర్ మండలంలోని రామచంద్రపూర్, కురవపల్లి గ్రామాల్లో ఎన్నికలపై హైకోర్టులో కేసు విచారణలో ఉండడంతో ఎన్నికలు నిర్వహించలేదు. వర్నె లావణ్య మోహన్(ఆరెపల్లి, ఏకగ్రీవం), బర్మావత్ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్(రాయికల్ తండా), పోల్సాని రవీందర్ రావు(నల్లరామయ్యపల్లి), మాచమల్ల శ్రీకాంత్(గర్రెపల్లి), అనుమాండ్ల రాంరెడ్డి(రాములపల్లి), వీరమల్ల తిరుపతిరెడ్డి(గుండ్లపల్లి), మ్యాకల స్వప్న(లస్మన్నపల్లి), రాయిశెట్టి చంద్రయ్య(వెంకటేశ్వర్లపల్లి), పోలు స్వరూప(సర్వాయిపేట), పోతరాజు బబిత(పెర్కపల్లి), చాడ అఖిల(రాయకల్), ఉడిగె విజయ(దుద్దనపల్లి), కందుల అనిత(సోమవారం), మేకల భాగ్యలక్ష్మి(ఎక్లాస్ పూర్), కదిరె రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(అమ్మన్నగుర్తి), నమిండ్ల రవీందర్(ఎలబోతారం), తొంట రజనీకాంత్(జాగీర్ పల్లి), మునిగంటి స్వప్న(సైదాపూర్), మొలుగూరు చిరంజీవి(వెన్నంపల్లి), బాసరాజు రజిత(ఘన్ పూర్), జున్నూతుల రాజిరెడ్డి(గొడిశాల), మాదం శ్రావణి(గుజ్జులపల్లి), బత్తుల మౌనిక(గొల్లగూడెం), మునిపాల రవి(వెన్కేపల్లి), మేడవేని గోపాల్(ఎల్లంపల్లి), వేముల శ్రీకాంత్(బొమ్మకల్).