అంబులెన్స్ నుంచి రోడ్డుపై పడిపోయిన డెడ్ బాడీ

అంబులెన్స్ నుంచి రోడ్డుపై పడిపోయిన డెడ్ బాడీ

మధ్యప్రదేశ్ లో కరోనాతో  చనిపోయిన వ్యక్తి  డెడ్ బాడీని  తరలిస్తుండగా...అంబులెన్సులో  నుంచి పడిపోయింది. ఈ ఘటన  విదిశాలోని... అటల్ బిహారి వాజ్ పేయి హాస్పిటల్ లో జరిగింది.  అంబులెన్స్ కు డోర్ సరిగా  లేకపోవడంతో  నడిరోడ్డుపై  డెడ్ బాడీ పడిపోయిందని  చెప్పారు సిబ్బంది. డెడ్ బాడీ  రోడ్డిపై పడిపోవడంతో  అక్కడి ప్రజలు  భయాందోళనకు  గురయ్యారు.  ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా  మారింది. ఫ్యామిలీ  మెంబర్స్ కు  చెప్పకుండానే  డెడ్ బాడీ తీసుకెళ్లారని  ఆరోపణలు వచ్చాయి.