- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ డెడ్బాడీ
ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని యాచారం మండలం గంటోనిబావికి చెందిన మూడెడ్ల సావిత్రమ్మగా గుర్తించారు. మహిళ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
