మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు..

పరిగి, వెలుగు: నిబంధనలు ఉల్లంఘించి మెడికల్​ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవని డ్రగ్స్​ కంట్రోల్​ పరిపాలన విభాగం శేరిలింగంపల్లి జోన్​ డిప్యూటీ డైరెక్టర్​ అంజుమ్​ అబిదా హెచ్చరించారు.  సోమవారం పరిగిలో డ్రగ్​ఇన్​స్పెక్టర్​ ఎ.ఎన్.క్రాంతి కుమార్​ బృందం మెడికల్​ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని ఏడు షాపులకు షోకాజ్​ నోటీసులు ఇచ్చారు.