అంబర్ పేటలో మహిళ హత్య

అంబర్ పేటలో మహిళ హత్య

అంబర్ పేటలోని ఆజాద్ నగర్లో ఓ మహిళ హత్యకు గురైంది.   సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. హత్యకు గురైంది  బేగం అనే మహిళగా గుర్తించారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్య జరగవచ్చని  అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.