
వరల్డ్ జూనోసిస్ డే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని పలు వెటర్నరీ హాస్పిటళ్లలో ఉచిత టీకా పంపిణీ శిబిరాలు నిర్వహించారు. పెంపుడు జంతువుల యజమానులు హాజరై యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. ఈ సందర్భంగా ఓ యువతి తన పెంపుడు పిల్లిని ఇలా ముద్దాడుతూ కనిపించింది.