పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల్సిందే

పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాల్సిందే

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గత నాలుగు రోజుల నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నారని ఆరోపించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం

నాలుగు రోజుల్లో మూడోసారి.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

రాజీవ్ గృహాలను పరిశీలించిన సీఎస్ సోమేశ్