కేసీఆర్.. బంగారు భారత్ అంటే ఇదేనా?

కేసీఆర్.. బంగారు భారత్ అంటే ఇదేనా?

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులను.. అప్పులపాలై సూసైడ్ చేసుకుంటున్న రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. గల్వాన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు, ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం తప్పు కాదన్నారు. కానీ తెలంగాణ రైతులను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. సొంత రాష్ట్రం వారిని అల్లం, బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాటా అని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం:

కులభూషణ్ జాదవ్ కేసు.. భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ 

మేయర్ పీఠంపై తొలిసారి దళిత మహిళ