హైదరాబాద్, వెలుగు: క్లౌడ్ సెక్యూరిటీ ప్రొవైడర్ జెడ్స్కేలర్తో కలిసి ఢిల్లీలో ఏఐ, సైబర్ థ్రెట్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
టెలికం, బ్యాంకింగ్, విద్యుత్ వంటి కీలక రంగాల భద్రతను ఇది పెంచుతుంది. దేశీయ సంస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ఈ పరిశోధనా కేంద్రం పనిచేస్తుంది.
