
రాష్ట్రంలో కరోనా కంట్రోల్ లో ఉందన్నారు మంత్రి కేటీఆర్. వ్యాక్సినేషన్ ఫాస్ట్ గా సాగుతుందని తెలిపారు. సనత్ నగర్ లోని సెయింట్ థెరిస్సా హాస్పిటల్ లో అంబులెన్స్ లు, ఆక్సీజన్ ప్లాంట్ ప్రాంరభించారు మంత్రి కేటీఆర్. టెక్ మహేంద్ర ఫౌండేషన్ 7 అంబులెన్స్ లు, ఆక్సిన్ ప్లాంట్ ను డొనేట్ చేసినట్లు తెలిపారు. సాయం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు మంత్రి కేటీఆర్.