హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో సీనియర్ పోలీసులకు సంక్రాంతి బహుమతి లభించింది. 1989,1990 బ్యాచ్‌లకు చెందిన 187 మందికి ఏఎస్సై నుంచి ఎస్సైలుగా ప్రమోషన్ దక్కింది. ఈ మేరకు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికై,హెడ్ కానిస్టేబుల్, ఏసీపీగా 35 ఏండ్లు పూర్తి చేసుకుని ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా డీజీపీ జితేందర్ పదోన్నతులు కలిగించారని పేర్కొన్నారు.
187 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్
- హైదరాబాద్
- January 11, 2025
మరిన్ని వార్తలు
-
ప్రేమ్ లాల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
నందమూరి బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’.. మంద కృష్ణ మాదిగకు ‘పద్మశ్రీ’
-
నిబంధనలు పాటిస్తే డ్యామేజీ అయ్యేదా: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఆఫ్కాన్స్ ప్రతినిధులు
-
తిరుమలలో ఏం జరుగుతుంది : ఆలయం ఎదుట ఎమ్మెల్యే ఫొటో షూట్.. గంటన్నరపాటు హంగామా
లేటెస్ట్
- ENG vs IND 2nd T20: ఆశలు వదిలేసుకున్న మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ.. దుమ్మురేపిన తిలక్ వర్మ.. 72 నాటౌట్..
- పద్మ అవార్డులకి ఎంపికైన సినీ ప్రముఖులు వీరే..
- ప్రేమ్ లాల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కొత్త కారు కొన్న ముఖేష్ అంబానీ.. మోడిఫికేషన్స్ కోసమే రూ.10 కోట్లు..
- నందమూరి బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’.. మంద కృష్ణ మాదిగకు ‘పద్మశ్రీ’
- నిబంధనలు పాటిస్తే డ్యామేజీ అయ్యేదా: కాళేశ్వరం కమిషన్ విచారణలో ఆఫ్కాన్స్ ప్రతినిధులు
- మహిళలు కూడా బాగా డ్రైవింగ్ చెయ్యగలరు: నటి సమంత
- IND vs ENG: ఆఖర్లో బ్రైడన్ కార్స్ మెరుపులు.. టీమిండియా ఎదుట ట్రికీ టార్గెట్
- Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. జాబితా ఇలా ఉంది..
- ఈ నేచురల్ టిప్ పాటించండి.. మీ చుండ్రుకు వీడ్కోలు పలకండి
Most Read News
- రిపబ్లిక్ డే ఆఫర్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ 26 రూపాయలే.. రెడీగా ఉండండి
- గుడ్‌న్యూస్.. ఫ్లిప్ కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్.. భారీ డిస్కౌంట్లు
- నల్ల మల్లారెడ్డి మాఫియా డాన్ లా నియంత్రిస్తున్నాడు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- గుడ్ న్యూస్: జనవరి 26న మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు స్కీంలు ప్రారంభం
- అమెజాన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్.. గిఫ్ట్ కార్డులపై సంచలన కామెంట్స్..
- పవన్‌కు ఢిల్లీ నుంచి పిలుపు..? విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక ఇంత జరిగిందా..?
- మంత్రి పొంగులేటి అసహనం.. కరీంనగర్ కలెక్టర్ భావోద్వేగ పోస్ట్
- Alert: ఆదివారం హైదరాబాద్ లో ముక్కా లేదు.. చుక్కా ఉండదు..
- నెట్ నెట్ వెంచర్స్ బిల్డింగ్ కూల్చేయండి..జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు
- ఆయిల్పామ్సాగు పెరిగే చాన్స్