రాజ్యాంగంలోని ఆర్టికల్​ 200లో సవరణలు చేయాలి : వినోద్

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 200లో సవరణలు చేయాలి : వినోద్

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 200లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అయితే ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ పదాన్ని మార్చేసి విత్ ఇన్ 30 డేస్ గా చేయాలన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోపు క్లియర్ చేసే పరిస్థితి ఉండాలన్నారు.

అందుకే ఆర్టికల్ 200లో సవరణలు చేయాలన్నారు. గవర్నర్ల నిర్వాకం వల్ల దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని లా కమిషన్ చైర్మన్ జస్టిస్​ రితు రాజ్​ అవస్తికి లేఖ రాశామని వినోద్ కుమార్ తెలిపారు.