అమెరికాలో ఘనంగా బతుకమ్మ, దసరా వేడుకలు

V6 Velugu Posted on Oct 24, 2021

అమెరికాలోని ఒరెగాన్ పోర్ట్లాండ్ లో బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. పోర్ట్లాండ్ చాఫ్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమండ్ల  వర్చువల్ గా ఈ వేడుకలను ప్రారంభించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు మహిళలు. కోలాటాలు,సాంప్రదాయ నృత్యాలు చేశారు. తర్వాత బతుకమ్మను నిమజ్జనం చేశారు.

Tagged america, celebrations, Dussehra, , Batukamma

Latest Videos

Subscribe Now

More News