సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR CEERI) జేఆర్ఎఫ్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: 13.
ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ఫిజిక్స్ బ్రాంచీల్లో బి.టెక్/ బీఈ/ ఎం.టెక్/ ఎంఈ/ ఎంఎస్సీ, బీఎస్సీ లేదా మూడేండ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: డిసెంబర్ 01.
లాస్ట్ డేట్: డిసెంబర్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు https://www.csir.res.in/లో చూడొచ్చు.
