పలు విభాగాల్లో ఉద్యోగాలు

పలు విభాగాల్లో ఉద్యోగాలు

ఇండియన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ వివిధ భాగాల్లో గ్రూప్‌‌‌‌ సీ సివిలియన్‌‌‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది; మొత్తం ఖాళీలు: 175;  పోస్టులు: ఎంటీఎస్‌‌‌‌, కార్పెంటర్‌‌‌‌, కుక్‌‌‌‌, ఎల్‌‌‌‌డీసీ, స్టోర్‌‌‌‌ కీపర్‌‌‌‌, సూపరింటెండెంట్‌‌‌‌; అర్హతలు: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌‌‌‌, డిగ్రీతోపాటు పని అనుభవం, టైపింగ్‌‌‌‌ స్కిల్స్; సెలెక్షన్​ ప్రాసెస్:  రాతపరీక్ష, స్కిల్‌‌‌‌ టెస్ట్‌‌‌‌; దరఖాస్తులు: ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌; చివరితేదీ: ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ న్యూస్‌‌‌‌ (ఆగస్టు 21---–27)లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి;  వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.indianairforce.nic.in
సికింద్రాబాద్‌‌‌‌ ఈసీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌లో..
సికింద్రాబాద్‌‌‌‌లోని ఎక్స్‌‌‌‌ సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌ కాంట్రిబ్యూటరీ హెల్త్‌‌‌‌ స్కీం (ఈసీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌)లో మెడికల్​ స్టాఫ్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; మొత్తం ఖాళీలు: 65;  పోస్టులు: మెడికల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌, గైనకాలజిస్ట్‌‌‌‌, నర్సింగ్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌, ల్యాబ్‌‌‌‌ టెక్నీషియన్‌‌‌‌;  సెలెక్షన్​ ప్రాసెస్​: ఇంటర్వ్యూ; దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌; చివరితేదీ: 4 సెప్టెంబర్‌‌‌‌; వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.echs.gov.in
సాయ్​లో అసిస్టెంట్​ కోచ్​లు
స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సాయ్​) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన అసిస్టెంట్​ కోచ్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 220; వయసు: 40 ఏండ్లు మించకుండా ఉండాలి; సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్​లైన్​; చివరితేది: 10 అక్టోబర్; వెబ్​సైట్​:sportsauthorityofindia.nic.in
ఏపీ టెలీ మెడిసిన్​ హబ్స్​లో..
ఏపీలో నేషనల్​ హెల్త్​ మిషన్​ డైరెక్టర్​ కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా 14 టెలీ మెడిసిన్​ హబ్స్​లో కాంట్రాక్ట్​ ప్రాతిపదికన స్పెషలిస్టు, మెడికల్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; ఖాళీలు: 70; అర్హత: ఎంబీబీఎస్​, ఎండీ, ఏపీఎంసీలో రిజిస్టర్​ కావాలి; సెలెక్షన్​ ప్రాసెస్​: అర్హత పరీక్షలో మెరిట్​; దరఖాస్తులు: ఈ మెయిల్​; చివరితేది: 6 సెప్టెంబర్​; వెబ్​సైట్​: www.hmfw.ap.gov.in
నేవీలో ట్రేడ్స్‌‌‌‌మెన్‌‌‌‌
ఇండియన్‌‌‌‌ నేవీకి చెందిన నేవల్‌‌‌‌ షిప్‌‌‌‌ రిపేర్‌‌‌‌ యార్డ్‌‌‌‌ ట్రేడ్స్​మెన్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది; పోస్టు: ట్రేడ్స్‌‌‌‌మెన్‌‌‌‌ (స్కిల్డ్‌‌‌‌);  మొత్తం ఖాళీలు: 302;  ట్రేడులు: మెషినిస్ట్‌‌‌‌, టైలర్‌‌‌‌, ఎలక్ట్రానిక్స్‌‌‌‌ మెకానిక్‌‌‌‌, షీట్‌‌‌‌ మెటల్‌‌‌‌; అర్హతలు: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌‌‌‌లో ఐటీఐ ఉత్తీర్ణత. నేవల్‌‌‌‌ డాక్‌‌‌‌యార్డ్‌‌‌‌ అప్రెంటిస్‌‌‌‌ చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు,  దరఖాస్తు: ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌;  చివరితేది: ఎంప్లాయ్‌‌‌‌మెంట్‌‌‌‌ న్యూస్‌‌‌‌లో ప్రకటన విడుదలైన 50 రోజుల్లో పంపాలి; వెబ్‌‌‌‌సైట్‌‌‌‌: www.indiannavy.nic.in