బీఫార్మసీ చేసిన వాళ్లకు గుడ్ న్యూస్.. నిమ్స్లో క్లినికల్ రీసెర్చ్ కో–ఆర్డినేటర్

బీఫార్మసీ చేసిన వాళ్లకు గుడ్ న్యూస్.. నిమ్స్లో క్లినికల్ రీసెర్చ్ కో–ఆర్డినేటర్

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), పంజాగుట్ట క్లినికల్ రీసెర్చ్ కో–ఆర్డినేటర్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టు పేరు: క్లినికల్ రీసెర్చ్ కో–ఆర్డినేటర్. 
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బి.ఫార్మా/ ఎం.ఫార్మా/ ఫామ్.డి 
పూర్తిచేసి ఉండాలి.  క్లినికల్ రీసెర్చ్ కో-ఆర్డినేటర్ విభాగంలో కనీస పరిజ్ఞానం ఉండాలి. 
వయసు: 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 5.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ ​nims.edu.inను సందర్శించండి.