డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ (డీఆర్డీఓ డీఆర్ఎల్) జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్.
మొత్తం ఖాళీలు: 6.
విభాగాల వారీగా ఖాళీలు: ఫార్మాస్యూటిక్స్/ ఫార్మకాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ కెమిస్ట్రీ 3, జువాలజీ/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ లైఫ్ సెన్సెస్/ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 1, బయోకెమిస్ట్రీ 1, రీసెర్చ్ అసోసియేట్ (మైక్రోబయాలజీ) 1.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎం.ఫార్మా/ ఎం.ఎస్ (ఫార్మా)/ ఫార్మాస్యూటిక్స్లో ఎం.టెక్/ ఫార్మకాలజీ & టాక్సికాలజీ/ ఫార్మకాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
జంతుశాస్త్రం/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ/ జీవశాస్త్రాలు/ పర్యావరణ శాస్త్రాల్లో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
బయోకెమిస్ట్రీలో ఎంఎస్సీతోపాటు నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
*మైక్రోబయాలజీలో పీహెచ్డీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 4.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: సెప్టెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ drdo.gov.in ను సందర్శించండి.
►ALSO READ | ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు: మొత్తం 2,615 పోస్టులు.. 10th పాసైన వారికి బంపర్ ఆఫర్!
