భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

భారత్ –  ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్

టీమిండియాపై 10 వికెట్ల తేడాతో  ఇంగ్లాండ్ విజయం సాధించింది. 

16 వ ఓవర్ : ఇంగ్లాండ్  170/0

17వ  ఓవర్లో మొత్తం 16   పరుగులు వచ్చాయి. షమీ వేసిన ఈ  ఓవర్లో ఒక సిక్స్,  ఒక బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (80)  , హేల్స్ (86 ) పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 

15 వ ఓవర్ : ఇంగ్లాండ్  154/0

15వ  ఓవర్లో మొత్తం 2  పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన బౌండరీలు రాలేదు.  ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (71)  , హేల్స్ (81 ) పరుగులతో ఉన్నారు.

14 వ ఓవర్ : ఇంగ్లాండ్  154/0

14వ  ఓవర్లో మొత్తం 14  పరుగులు వచ్చాయి. షమీ వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు ఒక బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (71)  , హేల్స్ (81 ) పరుగులతో ఉన్నారు

13 వ ఓవర్ : ఇంగ్లాండ్  140/0

13వ  ఓవర్లో మొత్తం 17  పరుగులు వచ్చాయి.  పాండ్యా వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు ఒక బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (56)  , హేల్స్ (80 ) పరుగులతో ఉన్నారు

12వ ఓవర్ : ఇంగ్లాండ్  123/0

12వ  ఓవర్లో మొత్తం 15  పరుగులు వచ్చాయి.  అర్షదీప్ సింగ్  వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు ఒక బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (42)  , హేల్స్ (77 ) పరుగులతో ఉన్నారు

11వ ఓవర్ : ఇంగ్లాండ్  108/0

11వ  ఓవర్లో మొత్తం 10  పరుగులు వచ్చాయి.  పాండ్యా  వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (38)  , హేల్స్ (66 ) పరుగులతో ఉన్నారు.

10వ ఓవర్ : ఇంగ్లాండ్  97 /0

10వ  ఓవర్లో మొత్తం 9  పరుగులు వచ్చాయి. అర్షదీప్ సింగ్  వేసిన ఈ  ఓవర్లో  ఒక బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (36)  , హేల్స్ (60 ) పరుగులతో ఉన్నారు.

 

9వ ఓవర్ : ఇంగ్లాండ్  91 /0

9వ  ఓవర్లో మొత్తం 7  పరుగులు వచ్చాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఈ  ఓవర్లో  ఒక బౌండరీ కూడా రాలేదు.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (36)  , హేల్స్ (51 ) పరుగులతో ఉన్నారు.

8వ ఓవర్ : ఇంగ్లాండ్  84 /0

8వ  ఓవర్లో మొత్తం 9  పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్  వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (30)  , హేల్స్ (50 ) పరుగులతో ఉన్నారు

7వ ఓవర్ : ఇంగ్లాండ్  75 /0

7 వ  ఓవర్లో మొత్తం 12  పరుగులు వచ్చాయి.  అశ్విన్ వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు ఒక బౌండరీ  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (29)  , హేల్స్ (42 ) పరుగులతో ఉన్నారు

6వ ఓవర్ : ఇంగ్లాండ్  63 /0

6 వ  ఓవర్లో మొత్తం 11  పరుగులు వచ్చాయి.  అక్షర్ పటేల్ వేసిన ఈ  ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు ఒక బౌండరీ  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (28)  , హేల్స్ (33 ) పరుగులతో ఉన్నారు

5వ ఓవర్ : ఇంగ్లాండ్  52 /0

5 వ  ఓవర్లో మొత్తం 11  పరుగులు వచ్చాయి.  షమీ వేసిన ఈ  ఓవర్లో ఒక బౌండరీతో పాటు ఒక సిక్స్  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (24)  , హేల్స్ (26 ) పరుగులతో ఉన్నారు

4వ ఓవర్ : ఇంగ్లాండ్  41 /0

4 వ  ఓవర్లో మొత్తం 8  పరుగులు వచ్చాయి.  అక్షర్ పటేల్ వేసిన ఈ  ఓవర్లో ఒక బౌండరీ  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (24)  , హేల్స్ (15 ) పరుగులతో ఉన్నారు

3వ ఓవర్ : ఇంగ్లాండ్  33 /0

3  ఓవర్లో మొత్తం 12  పరుగులు వచ్చాయి.  భువీ వేసిన ఈ ఓవర్లో ఒక సిక్స్  వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (18 )  , హేల్స్ (13 ) పరుగులతో ఉన్నారు. 

2వ ఓవర్ : ఇంగ్లాండ్  21 /0

2  ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి.  అర్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో ఒక  బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (17 )  , హేల్స్ (2 ) పరుగులతో ఉన్నారు. 

1వ ఓవర్ : ఇంగ్లాండ్  13/0

1  ఓవర్ లో మొత్తం  13  పరుగులు వచ్చాయి.  భువనేశ్వర్ కుమార్  వేసిన ఈ ఓవర్లో మూడు బౌండరీలు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో  బట్లర్ (12 )  , హేల్స్ (0 ) పరుగులతో ఉన్నారు. 

ఇంగ్లాండ్ టార్గెట్: 169 రన్స్

20వ  ఓవర్ : ఇండియా స్కోరు :168 /6

20  ఓవర్ లో మొత్తం 12  పరుగులు వచ్చాయి.  జోర్దాన్  వేసిన ఈ ఓవర్లో  ఒక సిక్స్ తో పాటు..ఒక బౌండరీ  వచ్చింది. ఈ ఓవర్ లో భారత్ వికెట్ ను కోల్పోయింది. 63 పరుగులు చేసిన పాండ్యా హిట్ వికెట్ గా  పెవీలియన్ చేరాడు.  అశ్విన్ (0 ) నాటౌట్గా  నిలిచాడు.  

19  ఓవర్ : ఇండియా :156 /4

19  ఓవర్ లో మొత్తం 20  పరుగులు వచ్చాయి.  సామ్ కరన్  వేసిన ఈ ఓవర్లో మూడు  బౌండరీలు, ఒక సిక్స్ వచ్చింది.  ఇదే క్రమంలో పాండ్యా  29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో  పాండ్యా (52 )  , రిషబ్ పంత్ (5 ) పరుగులతో ఉన్నారు. 

18  ఓవర్ : ఇండియా :136/4

18  ఓవర్ లో మొత్తం 15  పరుగులు వచ్చాయి.  జోర్దాన్  వేసిన ఈ ఓవర్ లో  రెండు సిక్స్లు వచ్చాయి.  5వ బంతికి డబుల్ తీసిన కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించి స్లిప్ లో క్యాచ్ ఔటయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (37 )  , రిషబ్ పంత్ (0 ) పరుగులతో ఉన్నారు. 


17  ఓవర్ : ఇండియా :121/3

17  ఓవర్ లో మొత్తం 11  పరుగులు వచ్చాయి.  సామ్ కరన్  వేసిన ఈ ఓవర్ లో సిక్స్ వచ్చింది.    ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (24 )  , కోహ్లీ (48) పరుగులతో ఉన్నారు

16  ఓవర్ : ఇండియా :110/3

16  ఓవర్ లో మొత్తం వైడ్ తో సహా పది పరుగులు వచ్చాయి.  జోర్దాన్  వేసిన ఈ ఓవర్ లో ఒక  బౌండరీ వచ్చింది.   ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (13)  , కోహ్లీ (48) పరుగులతో ఉన్నారు

15  ఓవర్ : ఇండియా :101/3

15  ఓవర్ లో మొత్తం 10  పరుగలు వచ్చాయి.  లివింగ్ స్టోన్  వేసిన ఈ ఓవర్ లో రెండు బౌండరీలు వచ్చాయి.   ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (9)  , కోహ్లీ (43) పరుగులతో ఉన్నారు

14 ఓవర్ : ఇండియా : 95/3

14వ ఓవర్లో మొత్తం 10  పరుగులు వచ్చాయి.  వోక్స్ వేసిన ఈ ఓవర్ లో ఒక్క బౌండరీ వచ్చింది.  ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (8)  , కోహ్లీ (39) పరుగులతో ఉన్నారు.

13 ఓవర్ : ఇండియా : 80/3


13 ఓవర్ లో మొత్తం 3  పరుగలు వచ్చాయి.  లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్ లో ఒక్క బౌండరీ రాలేదు. ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (2)  , కోహ్లీ (31) పరుగులతో ఉన్నారు.

12 ఓవర్ : ఇండియా : 77/3

సూర్యకుమార్ యాదవ్ ఔట్ (14)

12 ఓవర్ లో మొత్తం 3   పరుగలు వచ్చాయి. ఒక వికెట్ పోయింది. అదిల్ రషీద్‌ వేసిన ఈ ఓవర్ లో భారీ షాట్ కు ప్రయత్నించి  సూర్యకుమార్ వెనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజ్ లో  పాండ్యా (1)  , కోహ్లీ (27) పరుగులతో ఉన్నారు.

11 ఓవర్ : ఇండియా : 74/2


11 ఓవర్ లో మొత్తం 12   పరుగలు వచ్చాయి.  బెన్ స్టోక్స్ వేసిన ఈ ఓవర్ లో   సూర్యకుమార్  ఒక సిక్స్, ఫోర్ బాదాడు. ప్రస్తుతం క్రీజ్ లో  సూర్యకుమార్ యాదవ్(14) , కోహ్లీ (27) పరుగులతో ఉన్నారు.

పదో ఓవర్ : ఇండియా : 62/2

పదో ఓవర్ లో మొత్తం 5 పరుగలు వచ్చాయి. రషిద్  వేసిన ఈ ఓవర్ లో ఒక్క బౌండరీ కూడా రాలేదు.  ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్(3) , కోహ్లీ (26)పరుగులతో ఉన్నారు.
 

తొమ్మిదో ఓవర్ : ఇండియా : 57/2

రోహిత్ శర్మ (27) ఔట్ 

తొమ్మిదో ఓవర్ లో మొత్తం  6 పరుగలు వచ్చాయి ఒక వికెట్ పోయింది.  జొర్డాన్  వేసిన ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాది ఔట్ అయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్ లో సూర్యకుమార్(1) , కోహ్లీ (23)పరుగులతో ఉన్నారు.

ఎనమిదో ఓవర్ : ఇండియా : 51/1


ఎనిమిదో ఓవర్ లో మొత్తం  5 పరుగలు వచ్చాయి.  స్పిన్నర్ అదిల్ రషీద్‌ వేసిన వేసిన ఈ ఓవర్ లో ఒక్క బౌండరీ కూడా రాలేదు.   ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (23), కోహ్లీ (22)పరుగులతో ఉన్నారు.

ఏడో ఓవర్ : ఇండియా : 46/1


 ఏడో ఓవర్ లో మొత్తం  8 పరుగలు వచ్చాయి.  స్పిన్నర్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్ లో  విరాట్ ఒక ఫోర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (21), కోహ్లీ (19)పరుగులతో ఉన్నారు.

ఆరో ఓవర్ : ఇండియా : 38/1


 ఆరో ఓవర్ లో మొత్తం 7 పరుగలు వచ్చాయి.  స్పిన్నర్ అదిల్ రషీద్‌ వేసిన ఈ ఓవర్ లో  రోహిత్ ఒక ఫోర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (20), కోహ్లీ (12)పరుగులతో ఉన్నారు.

ఐదో ఓవర్ : ఇండియా : 31/1


 ఐదో ఓవర్ లో మొత్తం 10 పరుగలు వచ్చాయి.  కరన్ వేసిన ఈ ఓవర్ లో  రోహిత్ రెండు ఫోర్లు బాదాడు.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (14), కోహ్లీ (11)పరుగులతో ఉన్నారు.

నాలుగో  ఓవర్ : ఇండియా : 21/1


 నాలుగో ఓవర్ లో మొత్తం 10 పరుగలు వచ్చాయి.  వోక్స్ వేసిన ఈ ఓవర్ లో  కోహ్లీ ఒక సిక్సర్ బాదాడు.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (5), కోహ్లీ (10)పరుగులతో ఉన్నారు.

మూడో ఓవర్ : ఇండియా : 11/1


మూడో ఓవర్ లో మొత్తం 1  పరుగే వచ్చింది. కరన్ వేసిన ఈ ఓవర్ లో  కోహ్లీ, రోహిత్ కలిసి కేవలం ఒక పరుగు మాత్రమే రాబట్టారు.   ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (4), కోహ్లీ (8)పరుగులతో ఉన్నారు.

ఇండియా : 10/1

సెకండ్ ఓవర్: కేఎల్ రాహుల్  ఔట్ 

సెకండ్ ఓవర్ లో మొత్తం 4 పరుగులు వచ్చాయి.  వోక్స్ వేసిన ఈ ఓవర్ లో రాహుల్ 5 ఔట్ అయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (4), కోహ్లీ (1)పరుగులతో ఉన్నారు.

ఫస్ట్ ఓవర్: ఇండియా : 6/0 

ఫస్ట్ ఓవర్ లో మొత్తం పరుగులు 6 వచ్చాయి. బెన్ స్టోక్స్ వేసిన ఈ ఓవర్ లో రాహుల్ 5 పరుగులు రాబట్టగా, రోహిత్ 1 పరుగు సాధించాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండవ సెమీఫైనల్ లో టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. స్వింగ్ బౌలింగ్ కి సహకరించే పిచ్ లో ఈ రోజు భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ 20 మ్యాచుల్లో  ఇంగ్లండ్ పై భారత్ దే పై చేయి. రెండు జట్లు టీ20ల్లో ముఖాముఖీగా 22 మ్యాచుల్లో తలపడగా 12 మ్యాచుల్లో భారత్ గెలిచింది. 2007, 2009, 2012 సంవత్సరం ప్రపంచకప్ లో రెండు జట్లు తడపడగా, రెండిట్లో భారత్, ఒకదాంట్లో ఇంగ్లండ్ గెలిచింది. అయితే, ప్రస్తుత ఇంగ్లండ్ టీంని తక్కువ అంచనా వేయలేం. 

తుది జట్లు:

భారత్: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్
 

ఇంగ్లండ్ : జోస్ బట్లర్ (w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్