సూపర్‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌తో ఫెరారి కొత్త కారు

సూపర్‌‌‌‌‌‌‌‌ లుక్స్‌‌‌‌తో ఫెరారి కొత్త కారు

ఇటాలియన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ ఫెరారి  499 మోదిసికాతా స్పోర్ట్స్‌‌‌‌ ప్రోటోటైప్‌‌‌‌ను ఫెరారి వరల్డ్ ఫైనల్స్‌‌‌‌లో ప్రదర్శించింది. కంపెనీ 499 మోడల్‌‌‌‌ను బేస్ చేసుకొని ఈ బండిని డెవలప్ చేసింది. 

ఫెరారి499 మోదిసికాతా స్పోర్ట్స్‌‌‌‌లో ఎలక్ట్రిక్ యాక్సల్‌‌‌‌, తక్కువ స్పీడ్‌‌‌‌లోనైనా యాక్టివేట్ చేయగలిగే 4–వీల్ డ్రైవ్‌‌‌‌, ‘పుష్‌‌‌‌ టు పాస్‌‌‌‌’ ఫీచర్‌‌‌‌‌‌‌‌, అదనంగా 120 కిలోవాట్స్ పవర్‌‌‌‌‌‌‌‌ వంటి ఫీచర్లు అమర్చారు.