హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రోటోల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ ..300 మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రోటోల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్ ..300 మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారీ రంగ సంస్థ ప్రోటోల్యాబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రాన్ని ప్రారంభించింది.  భారతదేశంలో సంస్థ ఏర్పాటు చేసిన తొలి శాశ్వత ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రం ఇదే. ఆటోమేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,  ఏఐ, ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నైపుణ్యాలతో కొత్త ఉత్పత్తుల తయారీ, అభివృద్ధిని వేగవంతం చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం 300 మందిని నియమించుకోనుంది.