మార్కెట్‌‌లోకి హెచ్‌‌పీ స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌ 360

మార్కెట్‌‌లోకి హెచ్‌‌పీ స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌ 360

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పనిచేసే  ‘స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌360’  ల్యాప్‌‌టాప్‌‌ను హెచ్‌‌పీ లాంచ్ చేసింది. ఇది  14 ఇంచులు, 16 ఇంచుల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.  బ్లాక్‌‌, బ్లూ కలర్స్‌‌లో ఈ ల్యాప్‌‌టాప్ దొరుకుతుంది. హెచ్‌‌పీ స్పెక్టర్‌‌‌‌ ఎక్స్‌‌360 14 ఇంచుల ల్యాప్‌‌టాప్ ధర రూ.1,65,000. 16 ఇంచుల వేరియంట్ ధర రూ.1,80,000. ఈ ల్యాప్‌‌టాప్‌‌లో ఇంటెల్‌‌ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్‌‌‌‌, 9 ఎంపీ కెమెరా  వంటి ఫీచర్లు ఉన్నాయి.

ALSO READ:  గ్యాస్ సెక్టార్‌‌‌‌లోకి రూ.5.56 లక్షల కోట్ల పెట్టుబడులు