ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) యంగ్ ప్రొఫెషనల్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్–II (అడ్మిన్).
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 19.
లాస్ట్ డేట్: డిసెంబర్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.icmr.gov.inను సందర్శించండి
►ALSO READ | SSC నోటిఫికేషన్ విడుదల.. మొత్తం 320 పోస్టులు.. డిసెంబర్ 8 లాస్ట్ డేట్
