
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణానికి చెందిన ఆదివాసీ యువతి ఈసం జ్యోతిర్మయికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్లభించింది. భౌతికశాస్త్రంలో ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఈమె తండ్రి అనంతయ్య భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పలువురు జ్యోతిర్మయిని అభినందించారు.