కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ

నర్సంపేట, వెలుగు: నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​పాలాయి శ్రీనివాస్, సొసైటీ చైర్మన్​ బొబ్బాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.