సీసీ టీవీకి చిక్కిన చిరుత

V6 Velugu Posted on Aug 12, 2021

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కడ్పల్  గ్రామంలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాకు మంగళవారం రాత్రి చిరుత చిక్కింది. అంతకుముందు రాత్రి చిరుత లేగదూడను చంపిన ప్రాంతంలోనే మళ్లీ కనిపించింది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. చిరుతను పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. – నారాయణ్ ఖేడ్, వెలుగు 

Tagged sangareddy district, Leopard, CCTV, entangled,

Latest Videos

Subscribe Now

More News