
నర్సంపేట, వెలుగు : నర్సంపేటలో ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. వరంగల్‌కు చెందిన రామ్చరణ్అయిల్ఇండస్ర్టీస్నర్సంపేట డివిజన్లోని అయిల్ఫామ్గెలలను కొనుగోలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్కలెక్టర్ సత్య శారద, ఆర్డీవో ఉమారాణి, నర్సంపేట మార్కెట్‌కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి, సొసైటీ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.