ముగిసిన 'నవ గులిగ' ఫెస్టివల్

ముగిసిన 'నవ గులిగ' ఫెస్టివల్
  • అలరించిన కళారూపాలు

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో 'నవ గులిగ' ఫెస్టివల్ గ్రాండ్ గా జరిగింది. శ్రీ దుర్గా పరమేశ్వరీ ఆలయంలో జరిగిన ఈ వేడుకలో కళాకారులు పలు రకాల జానపద కళారూపాలతో అమ్మవారిని  ఆరాధించారు. స్థానిక సంస్కృతికి అద్దంపట్టే ఈ ఫెస్టివల్ జనాలను విపరీతంగా ఆకర్షించింది. వందల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తులునాడు ప్రాంతంలో ప్రత్యేకమైన జానపద కళారూపాలను ప్రదర్శించారు కళాకారులు. ఆలయాలను అందంగా అలంకరించారు. 

 

ఇవి కూడా చదవండి..

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ