నవోదయలో 1925 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

నవోదయలో 1925 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

నోయిడా-–ఉత్తరప్రదేశ్‌‌ ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో పని చేయడానికి వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1925
పోస్టులు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌‌లేషన్‌‌ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ (సివిల్), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఎలక్ట్రిషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితరాలు.
సాలరీ: పోస్టును అనుసరించి నెలకు రూ.18000- రూ.209200 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: కంప్యూటర్‌‌ బేస్డ్‌‌ టెస్ట్‌‌(సీబీటీ), ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​.
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్‌‌, కరీంనగర్‌‌, వరంగల్‌‌.
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 10 ఫిబ్రవరి 2022
కంప్యూటర్‌‌ ఆధారిత పరీక్ష: 9 మార్చి 2022 నుంచి 11 మార్చి 2022

వెబ్​సైట్: www.cdn.digialm.com