PGIMERలో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు.. ఫార్మకాలజీ, లైఫ్ సైన్సెస్ అభ్యర్థులకు మంచి అవకాశం!

PGIMERలో సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు..  ఫార్మకాలజీ, లైఫ్ సైన్సెస్ అభ్యర్థులకు మంచి అవకాశం!

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: సీనియర్ రీసెర్చ్ ఫెలో. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫార్మకాలజీ/ లైఫ్​ సైన్సెస్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: జులై 12. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  pgimer.edu.inను సందర్శించండి.