మహబూబ్​నగర్లో పొగమంచుతో తిప్పలు

మహబూబ్​నగర్లో పొగమంచుతో తిప్పలు

మహబూబ్​నగర్  పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో నాలుగు రోజులుగా పొగ మంచుతో జనం ఇబ్బంది పడుతున్నారు. నేషనల్  హైవే 44, మహబూబ్​నగర్  నుంచి చించోలి, కోయిలకొండ, భూత్పూర్  రోడ్లు దట్టమైన పొగ మంచుతో వాహనదారులకు రోడ్లు కనిపించడం లేదు. ఉదయం 8 గంటలు దాటినా పొగ మంచు వీడడం లేదు. దీంతో పాటు చలి తీవ్రత పెరగడంతో రోజు కూలీలు, వృద్ధులు, పిల్లలు అవస్థ పడుతున్నారు.

 _ వెలుగు ఫొటోగ్రాఫర్, మహబూబ్​నగర్