కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులను స్పీడప్ చేయండి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి పనులను స్పీడప్ చేయండి : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు : కల్వకుర్తి నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్పీడప్​ చేసి నాణ్యతగా చేపట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నివాసంలో హౌసింగ్, పంచాయతీరాజ్, ఎంపీడీవో లు, మున్సిపల్ కమిషనర్ల తో సమీక్షa సమావేశం నిర్వహించారు