అమ్మవారి సన్నిధిలో సినీ హీరోయిన్

అమ్మవారి సన్నిధిలో సినీ హీరోయిన్

కాశీబుగ్గ, వెలుగు: ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని శుక్రవారం సినీ హీరోయిన్​ డింపుల్​ హయాతి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర బృందంతో కలిసి వచ్చిన హీరోయిన్​ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం అర్చకులు వారిని ఆశీర్వదించారు. షూటింగ్​విశేషాలను పంచుకున్న తర్వాత ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, స్థానిక ప్రజలు ఆసక్తి చూపించారు.