రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 10వేల ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూన్ 27

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 10వేల ఉద్యోగాలు..లాస్ట్ డేట్ జూన్ 27

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9,995 ఉద్యోగాల భర్తీకీ IPBS నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ -ఎ ఆఫీసర్స్(స్కేల్ -1, 2, 3) , గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు జూన్ 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఏదేనీ డిగ్రీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆగస్టులో ప్రిలిమ్స్ , సెప్టెంబర్ లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. 

తెలుగు రాష్ట్రాల్లోని రూరల్ బ్యాంకుల్లో కూడా ఈ ఉద్యోగాల ఖాళీలున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 450 పోస్టులు, తెలంగాణలో 700 పోస్టులున్నాయి.  ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 175లు, ఇతరులు రూ. 850 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.