యూఎస్‌‌‌‌‌‌‌‌లో 11 మంది మన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

యూఎస్‌‌‌‌‌‌‌‌లో 11 మంది మన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: అమెరికాలో అక్రమంగా ఉండేందుకు ప్రయత్నించిన 15 మంది స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ను ఫెడరల్‌‌‌‌‌‌‌‌ లా ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీ అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో 11 మంది మనవాళ్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు. అమెరికాలోని బోస్టన్‌‌‌‌‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌, హూస్టన్‌‌‌‌‌‌‌‌, న్యూయార్క్‌‌‌‌‌‌‌‌ తదితర ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో ఉండేందుకు ఆప్షన్‌‌‌‌‌‌‌‌ ప్రాక్టికల్‌‌‌‌‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌(ఓటీపీ)ను అక్రమంగా ఉపయోగించుకునే వారిని పట్టుకునేందుకు ఇమ్మిగ్రేషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌(ఐసీఇ) ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ ఆప్టికల్‌‌‌‌‌‌‌‌ ఇల్యూజన్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు పట్టుబడ్డారు. ఇమ్మిగ్రేషన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి చట్టాలు కచ్చితంగా అమలయ్యేలా చూసుకోవడం, అమెరికాను ప్రథమ స్థానంలో ఉంచడం ట్రంప్‌‌‌‌‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌కి ఒక ఉదాహరణ అని డిప్యూటీ సెక్రటరీ కెన్‌‌‌‌‌‌‌‌ కుసినెల్లి అన్నారు.

10 కంటే 19 చిన్ననంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని మాకు తెలీదే