పల్సర్ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్400జెడ్‌‌‌‌‌‌‌‌ లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటెడ్ వెర్షన్.. 

పల్సర్ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్400జెడ్‌‌‌‌‌‌‌‌ లో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేటెడ్ వెర్షన్.. 

బజాజ్ ఆటో తన ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ బైక్ 'పల్సర్ ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్400జెడ్‌‌‌‌‌‌‌‌' అప్‌‌‌‌‌‌‌‌డేటెడ్ మోడల్‌‌‌‌‌‌‌‌ను రూ. 1.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్  చేసింది. ఇందులో సరికొత్త 5-అంగుళాల థిన్ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సిస్టర్ (టీఎఫ్‌‌‌‌‌‌‌‌టీ) డిస్‌‌‌‌‌‌‌‌ప్లేను ప్రవేశపెట్టారు. 

ఇది గూగుల్ మ్యాప్స్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్, పానిక్ బ్రేక్ అలర్ట్, టైప్- సీ పోర్ట్‌‌‌‌‌‌‌‌ను అందిస్తుంది. ఇంజిన్ పరంగా మార్పులు లేవు. పాత 349సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ (40హెచ్‌‌‌‌‌‌‌‌పీ పవర్), 4 రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు యథావిధిగా కొనసాగాయి.