తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్

తెలంగాణలో 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్

 తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ స్టేషన్లకు  ఓటర్లు భారీగా బారులు తీరారు.  ఉదయం 11గంటలకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

ఏ నియోజకవర్గంలో ఏంతంటే?

 హైదరాబాద్  పార్లమెంట్ నియోజకవర్గంలో 10.70 శాతం, మల్కాజ్ గిరిలో 15.05, సికింద్రాబాద్ లో 15.77,చేవెళ్ల 20.35  శాతం పోలింగ్ నమోదయ్యింది. మహబూబాబాద్ లో  30.66 శాతం, నల్గొండలో 31.21 శాతం, పెద్దపల్లి పార్లమెంట్లో 26.33 శాతం, నిజామాబద్ లో 28.26,   కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 16.34 పోలింగ్ నమోదయ్యింది.