హైదరాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్లు

V6 Velugu Posted on Sep 24, 2021

హైదరాబాద్ : రాష్ర్ట చరిత్రలోనే మొదటిసారి హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. వచ్చే 10, 15 ఏళ్ళల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపడ్తామని చెప్పారు. సీవరేజీ ప్లాంట్లను పెంచుతామని తెలిపారు. హైదరాబాద్ లో త్వరలో మరిన్ని కొత్త మంచి నీటి కనెక్షన్లు ఇస్తామన్నారు మేయర్. 

Tagged Hyderabad, development, ghmc, GHMC Mayor Vijaya Lakshmi,

Latest Videos

Subscribe Now

More News