
నగరంలోని జిమ్ నిర్వాహకులు, జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో.. నెక్లెస్ రోడ్ సమీపంలోని పార్టీ జోన్ మైదానంలో.. 5కే రన్ నిర్వహించారు. స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు.. ‘మై ఫిట్ నెస్ – సిటీ ఫిట్ నెస్ ’ పేరుతో చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యామెంటన్ కోచ్ పుల్లల గోపి చాంద్ పాల్గొన్నారు. నగరవాసులు ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగానే.. నగర స్వచ్ఛతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.. జి.హెచ్.ఎం.సి కమిషనర్ దానకిశోర్.