హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 7వేల 994 పాజిటివ్ కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో.. 58మంది చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 76వేల మందికి పైగా కరోనాతో బాధ పడుతున్నారు. GHMC పరిధిలో నిన్న అత్యధికంగా 16వందల 30 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు గ్రేటర్ లో ఇవే అత్యధిక కేసులు. జిల్లాల్లోనూ వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉంది. మల్కాజ్ గిరి జిల్లాలో 615 పాజిటివ్ కేసులు వచ్చాయి. రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్ జిల్లాలో 301 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4లక్షల 27వేలు 960కు చేరింది. మరణాల సంఖ్య 2 వేల 208కు పెరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో కొత్తగా 7వేల 994 కేసులు..58 మంది మృతి
- తెలంగాణం
- April 29, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- పది నెలల్లో 7 వేల 333 యాక్సిడెంట్లు.. 2 వేల 702 చావులు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యనే..!
- ప్రయాణికుల భద్రతపై ఫోకస్ పెట్టండి : మంత్రి బండి సంజయ్
- అంబేద్కర్ కాలేజీలో ఉత్సాహంగా ఫ్రెషర్స్ డే
- తుది దశకు శాసన మండలి పునర్నిర్మాణ పనులు..పరిశీలించిన మండలి చైర్మన్ గుత్తా
- ఎక్సైజ్ చట్టంపై పట్టు సాధించండి : మంత్రి జూపల్లి కృష్ణారావు
- స్పీడ్ గవర్నర్స్ డివైజ్‌లు ఎక్కడ ? రాష్ట్రంలో 75 శాతం వాహనాలకు లేవు..
- హైదరాబాద్ ను ఫిన్‌టెక్ గ్లోబల్ హబ్ గా మారుస్తం
- బకాయిలు చెల్లించండి.. లేదంటే సప్లై ఆపేస్తం
- మెడికల్ కాలేజీల బలోపేతానికి ప్రభుత్వ చర్యలు భేష్
- ఎన్సీఎల్ సిమెంట్ ప్లాంట్ ప్రారంభం
Most Read News
- కేంద్రం నా బెంచ్‌ను తప్పించాలని చూస్తోంది.. సీజేఐ గవాయ్ సంచలన వ్యాఖ్యలు
- చిన్న రంధ్రం..పెద్ద గందరగోళం!.. కుర్చీలో రంధ్రంలో చిక్కుకున్న మహిళ వేలు.. వీడియో వైరల్..చూస్తే నవ్వు ఆపుకోలేం
- ఉమెన్స్ వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నీ ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురికి ఛాన్స్.. హర్మన్‌కు ఐసీసీ షాక్..!
- ‘నీ కోసం నా భార్యను చంపేశాను’.. భార్యను చంపేసి ఫోన్ పేలో మెసేజ్.. బయటపడిన బెంగళూరు డాక్టర్ బాగోతం
- TCS, HCL, Cognizant కొత్త స్ట్రాటజీ.. హలో టెక్కీలు మీ జాబ్ సేఫేనా..?
- అకౌంట్లో రూ.18 కోట్లు ఉన్నా విత్ డ్రా కావట్లేదు.. జెరోధా పెద్ద 'స్కామ్'.. నా డబ్బులు వాడుకుంటుంది..
- వరల్డ్ కప్ గెలిపించినా జట్టులో నో ప్లేస్: ICC టీమ్ ఆఫ్ ది టోర్నీలో హర్మన్‌కు దక్కని చోటు
- 4 నెలలుగా నరకం చూస్తున్నా.. ఇంకా ట్రామాలోనే ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
- తింటానికి తిండి లేదు.. చెప్పులు కూడా లేవు.. వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయి క్రాంతి గౌడ్ జర్నీ
- BSNL కస్టమర్లకు బిగ్ షాక్..లోకాస్ట్ రీచార్జ్ ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు
