హైదరాబాద్
‘కాకతీయుల గురించి మరికొంత’.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ స్పీకర్ మధుసూదనా చారి
హైదరాబాద్, వెలుగు: ఐ అండ్పీఆర్ జాయింట్డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసాల సంపుటి 'కాకతీయుల గురించి మరికొంత' పుస్తకాన్ని రాష్ట్ర శాసన
Read Moreబార్ అసోసియేషన్ కాలపరిమితిని రెండేళ్లు కొనసాగించాలి : కొండల్ రెడ్డి
ఎల్బీనగర్,వెలుగు: కోర్టులో స్టే ఉండగా బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని బార్ అసోసియేషన్ ను రెండేళ్లు కొనసా
Read Moreవిద్యకు బడ్జెట్లో 30 శాతం నిధులివ్వాలి : లక్ష్మీ నారాయణ
బషీర్బాగ్, వెలుగు : త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని స్టూడెంట్ యూనియన్స్ డిమాండ్ చేశాయి. హిమాయ
Read Moreఅంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు : డిప్యూటీ సీఎం భట్టి
55 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి రూ.11 వేల కోట్లు ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి అని వ్యాఖ్య ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రత్
Read Moreటీఎన్జీవోస్ ట్రెజరర్ రామినేని శ్రీనివాసరావు మృతి
హైదరాబాద్, వెలుగు: అనారోగ్యంతో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ట్రెజరర్, తెలంగాణ ఉద్యమ కారుడు రామినేని శ్రీనివాస్ రావు (60 ) కన్నుమూశారు. ఆయన ఎక్సైజ్ శ
Read Moreసికింద్రాబాద్‌లో ప్రేమకు అడ్డొస్తున్నారనే హత్యలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిన ప్రధాన నిందితుడు యూపీ పరారయ్యేందుకు ప్లాన్ సుశీల, జ్ఞానేశ్వరి మర్డర్ కేసులో పోలీసుల పురోగతి జవహ
Read Moreరెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేయాలని.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగ
Read Moreబడ్జెట్ సమావేశాలకు కేసీఆర్!
గత సమావేశాలకు హాజరైన మాజీ సీఎం.. మళ్లీ ఇప్పుడే సభకు హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్&
Read Moreఆర్టీఐ కమిషనర్లు ఎవరో.. పోటీలో రిటైర్డ్ ఐఏఎస్ లు, జర్నలిస్టులు, అడ్వొకేట్లు
ఆర్టీఐ కమిషనర్లు ఎవరో .. రెండున్నరేండ్లుగా ఖాళీగా పోస్టులు మార్చి మొదటి వారంలోపు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశం ఎంపికలో ప్రతిపక్ష నేత అభిప్రాయ
Read Moreపైప్లైన్ పనుల్లో ఎన్ హెచ్ఏఐ సాగదీత.. 2 రోజులుగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
నేషనల్హైవేస్అధికారులపై వాటర్బోర్డు ఎండీ అసహనం సోమవారం కూడా పనులు కొనసాగే అవకాశం ఆ 20 ప్రాంతాలకు నేడు కూడా నీటి సరఫరా లేనట్టే &nb
Read Moreఆర్ అండ్ బీ నుంచి హౌసింగ్ సపరేట్.. జీఏడీ నుంచి సీఎంకు చేరిన ఫైల్
త్వరలో సపరేట్ చేస్తూ ఉత్తర్వులు ఇతర శాఖల్లో ఉన్న హౌసింగ్ అధికారులు మాతృశాఖకు బదిలీ హౌసింగ్ ను ఆర్ అండ్ బీలో విలీనం చేసిన గత సర్కారు లీగల్ ఇబ్
Read Moreఅలరించిన భరతనాట్యం, ఒడిస్సీ నృత్యాలు
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హంపి థియేటర్లో ఒడిస్సీ, భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి
Read More478 మంది తాగి దొరికిన్రు
388 మంది బైకర్లే.. గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పీఎస్లలిమిట్స్లో శనివారం డ్రంక్అండ్డ్రైవ్ తనిఖీలు చేపట్ట
Read More












