హైదరాబాద్

Union Budget 2025: బడ్జెట్ సమావేశాల నుండి విపక్షాల వాకౌట్

శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. మం

Read More

బంటి హత్య దారుణం.. డిజిటల్ యుగంలోనూ కులాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్ల గడ్డకు చెందిన కులదురహంకార హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్

Read More

గుడిసెలోకి దూసుకెళ్లిన కారు.. నాలుగేళ్ళ బాలుడు మృతి..

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది.. మేడిపల్లిలో శుక్రవారం ( జనవరి 31, 2025 ) అర్థరాత్రి కారు సృష్టించిన బీభత్సానికి నాలుగేళ్ళ బాలుడు మృతి చెందాడు. ఈ ఘ

Read More

హైదరాబాద్ మహిళ మృతి కేసులో ట్విస్ట్.. సూసైడ్ లెటర్లో ఏముంది..?

హైదరాబాద్ మహిళ మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. తల్లి మృతదేహం దహన సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు 9 రోజులు శవాన్ని ఇంట్లోనే ఉంచిన ఘటన కలచివేస్తోంది. అ

Read More

Union Budget 2025: బడ్జెట్​ ఆమోద దశలు... ప్రత్యేక కథనం

రాజ్యాంగంలో ఆర్టికల్ 112 బడ్జెట్ గురించి తెలుపుతుంది. బడ్జెట్ ఒక ఆర్థిక బిల్లు. ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆదాయ, వ్యయ అంచనాల విత్త పట్టిక. ఒక ఆర్థిక

Read More

కులాంతర వివాహం చేసుకున్నవారి భద్రతకు ప్రత్యేక చట్టం తేవాల : జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: కులాంతర వివాహం చేసుకున్నవారిపై హత్యలు, దాడులు, బహిష్కరణలు జరుగుతున్నా ప్రభుత్

Read More

ప్రజలకు కనీసం కృతజ్ఞత చెప్పని నువ్వా మాట్లాడేది : మంత్రి పొంగులేటి

కేసీఆర్ పై మంత్రి పొంగులేటి ఫైర్ హైదరాబాద్, వెలుగు: ప‌‌దేండ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజ‌‌ల‌‌కు ఇప్పటి వరకు మాజీ స

Read More

రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాలి : ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్​వీఎస్​ఎస్ ప్రభాకర్ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో  విఫలమై, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని &

Read More

గురుకులాల్లో ఆహార భద్రతపై ఎన్ఐఎన్ సహకారం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆహార భద్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు హైదరాబాద్​లోని నేషనల్ ఇన్​స్టిట్యూ

Read More

తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర మరువలేనిది : వివేక్ వెంకటస్వామి

పద్మశ్రీ అవార్డుకు ఆయన అన్ని విధాలా అర్హుడు: చెన్నూరు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి బషీర్ బాగ్, వెలుగు: పద్మశ్రీ అవార్డుకు ప్రజాకవి గద్దర

Read More

కాంగ్రెస్​ది సోయిలేని పాలన..నీళ్లు ఇవ్వకుండా రైతుల పొట్టకొడుతున్నారు:కవిత 

నీళ్ల మీద వాస్తవాలు చెప్పాలని డిమాండ్ హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో సోయిలేని పాలన నడుస్తున్నదని, రైతులకు నీళ్లు ఇవ్వకుండా వారి పొట్ట కొడ్

Read More

ఎన్నికల కోడ్ సాకుతో స్కీంలు ఆపితే ఊరుకోం : మంత్రి బండి సంజయ్ కుమార్

రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు వేయాలె: సంజయ్ హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా స్కీం నిలిపివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్

Read More

మార్గదర్శి కేసు నుంచి తప్పుకున్న జడ్జి : నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావు

గతంలో ఇదే కేసులో న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ నర్సింగ్‌‌‌‌‌‌‌&zw

Read More