హైదరాబాద్

ఇష్టంగా చదివినప్పుడే లక్ష్యాన్ని చేరుతాం: అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్

ముషీరాబాద్, వెలుగు: ప్రస్తుతం లా కోర్సుకు చాలా డిమాండ్ ఉందని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్ చెప్పారు. ఇష్టంగా చది

Read More

‘ద వైర్‌‌‌‌’ను తెలుగులో తీసుకురావడం అభినందనీయం: సీనియర్‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌ సంజయ్‌‌‌‌ బారు

బషీర్ బాగ్, వెలుగు: ‘ద వైర్‌‌‌‌’ను తెలుగులో తీసుకురావడం అభినందనీయమని, తెలుగు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని సీనియర్‌

Read More

టీజీఆర్ఎస్ఏ నూత‌‌‌‌న క‌‌‌‌మిటీ ఏక‌‌‌‌గ్రీవం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రెవెన్యూ స‌‌‌‌ర్వీసెస్ అసోసియేష‌‌‌‌న్‌‌‌‌(టీజీ ఆర్ఎస్ఏ) సీసీఎల్

Read More

ధనుర్మాసం: తిరుప్పావై 23వ పాశురం ..గోపికల కష్టాలను తీర్చిన కృష్ణుడు

గోపికలు తమ మనోరథము రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామంటపమున విన్నవించవలెనని ఆస్థానమండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలింపవలెనని ఈ పాశురమున కో

Read More

కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే దిశగా కమిటీ నిర్ణయాలు.. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్

ముషీరాబాద్, వెలుగు: కార్మికుల కనీస వేతనాలు పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ చెప్పారు. మండలి సభ్యుల ప్

Read More

AlluArjun: శ్రీతేజ్ను చూడాల్సిందే.. కిమ్స్కు అల్లు అర్జున్.. భారీగా మోహరించిన పోలీసులు

హైదరాబాద్: సికింద్రాబాద్ కిమ్స్‌ హాస్పిటల్కు అల్లు అర్జున్‌ మంగళవారం ఉదయం 10 గంటలకు వెళ్లనున్నట్లు తెలిసింది. సంధ్య థియేటర్‌ ఘటనలో గాయ

Read More

ఇవ్వాళ సెట్ కన్వీనర్ల సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరిగే ప్రవేశపరీక్షల కన్వీనర్లతో మంగళవారం హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్ బాలకిష్టారెడ్డి సమా

Read More

వచ్చే ఏడాది నుంచి డిగ్రీ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ : చైర్మన్  బాలకిష్టారెడ్డి

హయ్యర్  ఎడ్యుకేషన్ కౌన్సిల్  చైర్మన్ వెల్లడి హైదరాబాద్, వెలుగు : వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ &n

Read More

డిప్యూటీ సీఎంతోచర్చలు సఫలం..విధుల్లో చేరుతాం..సమగ్ర శిక్ష ఉద్యోగులు

డిప్యూటీ సీఎం భట్టితో చర్చలు సఫలం  పే స్కేల్ అమలుపై కేబినెట్ సబ్​కమిటీలో నిర్ణయం  సమ్మె కాలానికి వేతనానికి భట్టి హామీ  హైదర

Read More

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులే ఫిర్యాదులు.. స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా చీఫ్​

చెరువులు, కుంటలు, కాల్వలు, రోడ్ల కబ్జాలపై 83 ఫిర్యాదులు మొదటిసారి నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన స్వయంగా కంప్లయింట్స్ ​తీసుకున్న హైడ్రా

Read More

రాష్ట్రపతి నిలయం ఉద్యాన్​ ఉత్సవ్లో గవర్నర్.. మొక్కలు, ఇతర స్టాళ్లు పరిశీలన

సికింద్రాబాద్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కొనసాగుతున్న ‘ఉద్యాన్ ఉత్సవ్’ను గవర్నర్​ జిష్ణుదేవ్ వర్మ సోమవారం సందర్శించారు. అక్క

Read More

కళాశాల విద్యాశాఖ ఇన్​చార్జ్​ కమిషనర్​గా నర్సింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కళాశాల, సాంకేతిక విద్యా శాఖలకు ఇన్​చార్జ్​  కమిషనర్​గా ఈవీ నర్సింహారెడ్డిని సర్కారు నియమించింది. ఈ మేరకు సీఎస్  శాంతి కుమ

Read More

చైనా మాంజా అమ్మితే ఫోన్​ చేయండి : పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్

అటవీ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు విడుదల హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులతో పాటు పక్షులను ఎగురనిద్దామని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్

Read More