హైదరాబాద్

6 వేల టీచర్ ఉద్యోగాలతో.. మెగా డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.  సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు కేబినెట్&zwn

Read More

హయత్ నగర్ లో ఆర్టీసీ బస్సు హల్ చల్.. పలువురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్:  హయత్ నగర్ లో ఓ ఆర్టీసీ బస్సు హల్ చల్ చేసింది. జనవరి 31వ తేదీ ఉదయం హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ దగ్గరు దిల్ సుఖ్ న

Read More

కుమారి ఆంటీ హోటల్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

కుమారి ఆంటీ హోటల్ ఎత్తివేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జాం కారణంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ హోటల్ ను పోలీసులు

Read More

బిగ్ బ్రేకింగ్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు

తెలంగాణ పోలీస్ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది.. అప్పుడొకరు.. ఇప్పుడొకరు అన్నట్లు కాకుండా.. మొత్తం వ్యవస్థల్లోని కోవర్టులను తలోదిక్కు పంపిస్తున్

Read More

ప్రొ కోదండరాం చట్టసభల్లోకి వెళ్లకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: విద్యార్థులు నిరసన

కోర్టులో పిటిషన్ వేసి ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిని బీఆర్ఎస్ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిటీ లైబ్రరీలో విద్యార్థులు, నిరుద్యోగులు మోకాళ్ళ మీద నిలబ

Read More

కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ఎత్తేశారు.. కారణం ఎవరు.. ఎందుకిలా జరిగింది..

 సోషల్ మీడియా స్టార్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమెకు ఉన్న క్రేజ్ మరే ఫుడ్ స్టాల్ కు లేదు. యూట్యూబ్ నుం

Read More

పార్లమెంట్ లో రాజ దండంతో రాష్ట్రపతికి స్వాగతం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల ఉమ్మడి సభలను హాజరయ్యారు భారత రాష్ట్రపతి ముర్ము. ఈ సందర్భంగా ఆమెకు ఘనంగా స్వాగతం పలికా

Read More

మరికాసేపట్లో ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివ బాలకృష్ణను ఏసీబి

Read More

కేసీఆర్, కేటీఆర్ కూడా నన్ను కలవొచ్చు: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవొచ్చునని.. సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చునని రేవంత్ తెలిపారు. ‘‘బీఆర్

Read More

గాంధీ నుంచి నర్సింగ్ ఆఫీసర్లుగా 90 మంది ఎంపిక

పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్‌‌‌‌ నర్సులు ఇటీవల మెడికల్ హెల్త్​ సర్వీసెస్​ రిక్రూట్​మె

Read More

ఫైవ్ స్టార్ హోటల్లో 15 రోజులుండి బిల్లు కట్టకుండా జంప్

ఏపీకి చెందిన ఓ మహిళ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసి డబ్బులు కట్టకుండా రూ.  6 లక్షల మోసం చేసింది.  ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. &

Read More

యువ హీరోతో ప్రేమాయణం! డ్రగ్స్ కేసులో పట్టుబడిన లావణ్య

గండిపేట్,వెలుగు : నార్సింగిలో డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులో పట్టుబడిన

Read More

వికారాబాద్ స్టేషన్​లో కోణార్క్, రాజ్​కోట్ రైళ్లకు హాల్టింగ్

 వికారాబాద్, వెలుగు: వికారాబాద్ రైల్వే స్టేషన్​లో కోణార్క్, రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్టింగ్ ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధిక

Read More