హైదరాబాద్

సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ఎంసెట్ స్పాట్ అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు : వచ్చేనెల 3,4 తేదీల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ(ఎంపీసీ స్ర్టీమ్) తదితర కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తామని

Read More

ఫంక్షన్ హాల్ సంపులో పడి బాలుడు మృతి.. శంషాబాద్​లో ఘటన

శంషాబాద్​లో ఘటన  శంషాబాద్. వెలుగు : ఫంక్షన్ హాల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు చనిపోయిన ఘటన సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్

Read More

గ్యాస్ సిలిండర్​పై‌‌‌‌ రూ.200 తగ్గింపుతో ఎంతో మేలు : బీజేపీ

ప్రధాని మోదీ ఫొటోకు బీజేపీ నేతల పాలాభిషేకం హైదరాబాద్/బడంగ్ పేట/మహేశ్వరం/షాద్ నగర్, వెలుగు : కేంద్రం గ్యాస్ సిలిండర్‌‌‌‌&zw

Read More

కత్తితో తిరిగిన వ్యక్తికి 5 రోజుల జైలు

శిక్ష విధించిన నాంపల్లి కోర్టు మెహిదీపట్నం, వెలుగు : రాత్రి వేళలో కత్తి పట్టుకుని తిరిగిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. మంగ

Read More

పారదర్శకంగా డబుల్ ఇండ్ల కేటాయింపు : సబితా ఇంద్రారెడ్డి

విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్​లో లక్కీ డ్రా తీసి లబ్ధిదారుల ఎంపిక   రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : పేదల సొంతింటి

Read More

మాదాపూర్ లో రేవ్ పార్టీ.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్..

హైదరాబాద్  మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. విఠల్ రావు నగర్ వైష్ణవి అపార్ట్ మెంట్ లో  యాంటీ నార్కొటిక్ బ్యూరో అధికారులు దాడుల చేసి పార

Read More

హైదరాబాద్లో రాఖీ కొనుగోళ్లతో సందడి.. స్వీట్ షాపుల్లో రద్దీ

సిటీలో రాఖీ కొనుగోళ్లతో సందడి  స్వీట్​ షాపుల్లో రద్దీ పద్మారావునగర్, వెలుగు : గ్రేటర్‌‌‌‌‌‌‌&zw

Read More

మలక్పేటలో రాయల్ ఓక్ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు : ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్  ఫర్నిచర్, హైదరాబాద్‌‌లోని మలక్ పేట లో తమ స్టోర్‌‌‌‌‌‌&zwn

Read More

టీచర్ల బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

యూనియన్ లీడర్లకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ట్రాన్స్‌‌ఫర్లకు అనుమతి  భార్యాభర్తలకు పాయింట్లు ఇవ్వడాన్ని సమర్థించిన కోర్టు స్పౌజ్&

Read More

మద్యం ఏరులై పారిస్తూ ప్రజల రక్తం తాగుతున్నది : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ సర్కార్ పై కిషన్ రెడ్డి ఫైర్  ఓ చేతిలో ఆసరా పింఛన్, మరో చేతిలో మద్యం సీసా పెట్టి డబ్బులు గుంజుకుంటున్నది మద్యం, భూములు అమ్మితే తప

Read More

అధికారం కోసం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం : హరీశ్ రావు

తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం: హరీశ్ రావు మా స్కీమ్​లను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్.. దేశాభివృద్ధికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని వ్యాఖ్య

Read More

జులైలో వరదలు.. ఆగస్టులో కరువు

వానాకాలం పంటలు ఆగమాగం పత్తి, వరి, మక్క, కంది సాగుపై తీవ్ర ప్రభావం ఇట్లనే ఇంకో పది రోజులుంటే కష్టకాలమే.. వెలవెలబోతున్న కృష్ణా ప్రాజెక్టులు ఆగస

Read More

హైదరాబాద్ లో అంతు చిక్కని వైరస్.. లక్షణాలు ఇవే

  హైదరాబాద్ లో  మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తక్కువ ఆక్సిజన్ లెవల్స్ వంటి లక్షణాలతో చాలా మంది ఆస్పత్రుల్లో

Read More