హైదరాబాద్

వంశీ రామ్ బిల్డర్స్పై రెండో రోజు ఐటీ రెయిడ్స్

వంశీ రామ్ బిల్డర్స్పై రెండోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీలో 36 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ రామ్ బిల్డర్స్ ఎండ

Read More

పెరుగుతున్న చలికి అలర్జీ, శ్వాస సంబంధిత సమస్యలు

డైలీ 1,500 నుంచి 2వేల వరకు ఓపీలు హైదరాబాద్, వెలుగు: రోజురోజుకీ తీవ్రమవుతున్న చలి కారణంగా వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో కోఠిలోని ఈఎన్​టీ హా

Read More

పేషెంట్​కు సర్జరీ చేసి రాళ్లు తొలగించిన మెడికవర్ డాక్టర్లు

మాదాపూర్​, వెలుగు : ఓ వ్యక్తి  కాలేయం, గాల్ బ్లాడర్(పిత్తాశయం)లో ఉన్న వెయ్యికి పైగా రాళ్లను మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ చేసి విజ

Read More

మెట్రో ప్రాజెక్టుపై ప్రీ క్వాలిఫికేషన్ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఎక్స్​ప్రెస్ మెట్రో ప్ర

Read More

హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదు : కిషన్ రెడ్డి

నిధుల్లేక పనులు జరగట్లే పద్మారావునగర్/సికింద్రాబాద్, వెలుగు: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ ఒక్కటే కాదని, పాతబస్తీ, ముషీరాబాద్, అంబర్​పేట వంటి ప్రాంతాల

Read More

కరోనా టైంలో శానిటేషన్​ చేయించి రూ.8 కోట్లు ఆపిన్రు

ఎమర్జెన్సీ పేరుతో 3 నెలలు సిటీ వ్యాప్తంగా పనులు  బిల్లులు అడిగితే వాటర్​బోర్డు ఇస్తుందంటున్న బల్దియా తమ పరిధిలో చేయకుండా ఎందుకిస్తామంటున్న

Read More

ఫ్రీ వాటర్ అని చెప్పి బిల్లులు వసూలు చేసుడేంది? : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల ముందు నెలకు ఇంటికి 20వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి ఇప్పుడు అధిక బిల్లు

Read More

గ్రేటర్ వ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు

ముషీరాబాద్/పద్మారావునగర్/గండిపేట/శామీర్ పేట, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా జరిగాయి. ముషీరాబాద్​లోని

Read More

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందే: కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని మంగళవారం ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర

Read More

ముషీరాబాద్ లో కూతురి డెడ్ బాడీతో అల్లుడి ఇంటి ముందు ధర్నా

ముషీరాబాద్, వెలుగు: అత్తింటి వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొంటూ ఆమె డెడ్​బాడీతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆందోళన చేపట్టారు. చిక్క

Read More

ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా మూడ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రేసింగ్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా పోలీ

Read More

కృష్ణా బోర్డు మెంబర్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ పిళ్లై బదిలీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా రివర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (కే

Read More

కేటీఆర్ పర్యటనతో ఎల్​బీనగర్​లో ట్రాఫిక్ జామ్

అరగంట ముందే వెహికల్స్​ను నిలిపేసిన పోలీసులు ఎల్​బీనగర్, వెలుగు: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్​బీనగర్ సెగ్మెంట్​లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు

Read More